/usr/share/help/te/gnome-help/files-disc-write.page is in gnome-user-docs-te 3.28.1-0ubuntu1.
This file is owned by root:root, with mode 0o644.
The actual contents of the file can be viewed below.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 | <?xml version="1.0" encoding="utf-8"?>
<page xmlns="http://projectmallard.org/1.0/" xmlns:its="http://www.w3.org/2005/11/its" type="topic" style="task" id="files-disc-write" xml:lang="te">
<info>
<link type="guide" xref="files#more-file-tasks"/>
<revision pkgversion="3.4.0" date="2012-02-19" status="outdated"/>
<credit type="author">
<name>మైకేల్ హిల్</name>
<email>mdhillca@gmail.com</email>
</credit>
<include xmlns="http://www.w3.org/2001/XInclude" href="legal.xml"/>
<desc>CD/DVD బర్నర్ ఉపయోగించి ఫైళ్ళు మరియు పత్రములు ఖాళీ CD లేదా DVD పై వుంచుము.</desc>
<mal:credit xmlns:mal="http://projectmallard.org/1.0/" type="translator copyright">
<mal:name>Praveen Illa</mal:name>
<mal:email>mail2ipn@gmail.com</mal:email>
<mal:years>2011, 2014. </mal:years>
</mal:credit>
<mal:credit xmlns:mal="http://projectmallard.org/1.0/" type="translator copyright">
<mal:name>కృష్ణబాబు క్రొత్తపల్లి</mal:name>
<mal:email>kkrothap@redhat.com</mal:email>
<mal:years>2013.</mal:years>
</mal:credit>
</info>
<gui>CD/DVD సృష్టించునది</gui> ఉపయోగించి మీరు ఫైళ్ళను ఖాళీ డిస్కుపైన ఉంచవచ్చు. మీరు మీ CD ను మీ CD/DVD వ్రైటర్ నందు ఉంచగానే ఫైల్ నిర్వాహిక నందు CD లేదా DVD సృష్టించు ఐచ్చికం కనిపించును. మీరు ఫైళ్ళను ఇతర కంప్యూటర్లకు బదిలీ చేయుటకు లేదా ఖాళీ డిస్కుపైన వుంచి <link xref="backup-why">బ్యాకప్లు</link> తీయుటకు ఫైల్ నిర్వాహిక ఉంది.
<steps>
<item>
CD/DVD వ్రాయగల మీ డ్రైవు నందు ఖాళీ డిస్కు వుంచండి.
</item>
<item>
తెర కింద వచ్చే <gui>ఖాళీ CD/DVD-R Disc</gui> ప్రకటన నందు, <gui>CD/DVD సృష్టించు దానితో తెరువు</gui> ఎంపికచేయి. <gui>CD/DVD సృష్టించునది</gui> సంచయ విండో తెరువబడును.
(ఫైల్ నిర్వాహిక పక్కపట్టీ నందలి <gui>పరికరాలు</gui> కిందని <gui>ఖాళీ CD/DVD-R Disc</gui> పై కూడా నొక్కవచ్చు.)
</item>
<item>
డిస్కు కొరకు పేరును, <gui>డిస్కు పేరు</gui> క్షేత్రము నందు టైపు చేయి.
</item>
<item>
కావలసిన ఫైళ్ళను విండోనకు లాగు లేదా నకలుతీయి.
</item>
<item>
<gui>డిస్కుకు వ్రాయి</gui> నొక్కుము.
</item>
<item>
<gui>వ్రాయుటకు ఒక డిస్కు ఎంపికచేయి</gui> అనుదాని కింద, ఖాళీ డిస్కు ఎంచుము.
(మీరు బదులుగా <gui>చిత్ర ఫైలు</gui> ఉపయోగించవచ్చు. ఇది ఫైళ్ళను డిస్కు చిత్రం నందు వుంచును, అవి మీ కంప్యూటర్ నందు దాయబడును. తరువాత మీరు ఆ డిస్కు చిత్రాన్ని ఖాళీ డిస్కుకు వ్రాయవచ్చు.)
</item>
<item>
బర్నింగ్ వేగాన్ని, తాత్కాలిక ఫైళ్ళ స్థానమును, మరియు ఇతర ఐచ్చికాలను సర్దుబాటు చేయుటకు <gui>లక్షణాలు</gui> నొక్కండి. అప్రమేయ ఐచ్చికాలు సరిపోతాయి.
</item>
<item>
రికార్డు చేయుటకు <gui>బర్న్</gui> బటన్ నొక్కండి.
<gui>చాలా నకళ్ళు బర్న్ చేయి</gui> ఎంపికైతే, మీరు అదనపు డిస్కుల కొరకు అడుగబడతారు.
</item>
<item>
డిస్క్ బర్నింగ్ పూర్తవగానే, అది స్వయంచాలకంగా బయటకు నెట్టబడును. <gui>మరిన్ని నకళ్ళు చేయి</gui> ఎంచుకొనుము లేదా నిష్క్రమించుటకు <gui>మూయి</gui> ఎంచుకొనుము.
</item>
</steps>
Sometimes the computer doesn’t record the data correctly, and you won’t be
able to see the files you put onto the disc when you insert it into a
computer.
In this case, try burning the disc again but use a lower burning speed,
for example, 12x rather than 48x. Burning at slower speeds is more reliable.
You can choose the speed by clicking the <gui>Properties</gui> button in the
<gui>CD/DVD Creator</gui> window.
</page>